ayyappa saranu gosha pdf ( అయ్యప్ప శరణు ఘోష ) Printable file Download here. The Ayyappa Saranu Gosha is a powerful devotional chanting dedicated to Lord Ayyappa, a revered Hindu deity, particularly associated with the Sabarimala Temple in Kerala, India.
Here is a summary of the information available about it:
What is the Ayyappa Saranu Gosha?
- It is a devotional chanting dedicated to Lord Ayyappa.
- The term ‘Saranu’ means ‘surrender’ or ‘I take refuge in’ (Prardhana).
- The core chant is “Swamiye Saranam Ayyappa” (Oh God, I surrender to you Ayyappa).
- The complete Gosha, often referred to as the 108 Sarana Ghosham, is a list of 108 names or epithets of Lord Ayyappa, with each one followed by the phrase “Saranam Ayyappa”. These epithets praise him for his divine qualities, actions, and association with various places and people.
Significance and Purpose
Daily prayers and meditation, particularly during the 41-day Ayyappa Deeksha (penance).
It is chanted by devotees to invoke divine protection, peace, and spiritual strength.
It is believed to enhance spiritual energy, bring mental clarity, and remove negativity and obstacles.
The phrase “Saranam Ayyappa” itself is believed to rid one of all sins and lead to salvation.
It is traditional to chant this sacred Gosha during:
The Mandala Pooja season.
The Makara Jyothi season.
Pilgrimages to Sabarimala, especially while climbing the steep slopes.
Ayyappa Saranu Gosha
ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప
హరి హర సుతనే శరణమయ్యప్ప
ఆపద్భాందవనే శరణమయ్యప్ప
అనాధరక్షకనే శరణమయ్యప్ప
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అయ్యప్పనే శరణమయ్యప్ప
అరియాంగావు అయ్యావే శరణమయ్యప్ప
ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప
కుళత్తపులై బాలకనే శరణమయ్యప్ప ॥ 10 ॥
ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప
[వావరుస్వామినే శరణమయ్యప్ప]
కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప
నాగరాజవే శరణమయ్యప్ప
మాలికాపురత్త దులోకదేవి శరణమయ్యప్ప మాతాయే
కురుప్ప స్వామియే శరణమయ్యప్ప
సేవిప్ప వర్కానంద మూర్తియే శరణమయ్యప్ప
కాశివాసియే శరణమయ్యప్ప
హరిద్వార నివాసియే శరణమయ్యప్ప
శ్రీరంగపట్టణ వాసియే శరణమయ్యప్ప ॥ 20 ॥
కరుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప
గొల్లపూడి [ద్వారపూడి] ధర్మశాస్తావే శరణమయ్యప్ప
సద్గురు నాధనే శరణమయ్యప్ప
విళాలి వీరనే శరణమయ్యప్ప
వీరమణికంటనే శరణమయ్యప్ప
ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప
శరణుగోషప్రియవే శరణమయ్యప్ప
కాంతిమలై వాసనే శరణమయ్యప్ప
పొన్నంబలవాసియే శరణమయ్యప్ప
పందళశిశువే శరణమయ్యప్ప ॥ 30 ॥
వావరిన్ తోళనే శరణమయ్యప్ప
మోహినీసుతవే శరణమయ్యప్ప
కన్కండ దైవమే శరణమయ్యప్ప
కలియుగవరదనే శరణమయ్యప్ప
సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
మహిషిమర్దననే శరణమయ్యప్ప
పూర్ణ పుష్కళ నాధనే శరణమయ్యప్ప
వన్-పులి వాహననే శరణమయ్యప్ప
బక్తవత్సలనే శరణమయ్యప్ప ॥ 40 ॥
భూలోకనాధనే శరణమయ్యప్ప
అయిందుమలైవాసవే శరణమయ్యప్ప
శబరి గిరీశనే శరణమయ్యప్ప
ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప
అభిషేకప్రియనే శరణమయ్యప్ప
వేదప్పోరుళీనే శరణమయ్యప్ప
నిత్య బ్రహ్మచారిణే శరణమయ్యప్ప
సర్వ మంగళదాయకనే శరణమయ్యప్ప
వీరాధివీరనే శరణమయ్యప్ప
ఓంకారప్పోరుళే శరణమయ్యప్ప ॥ 50 ॥
ఆనందరూపనే శరణమయ్యప్ప
భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప
ఆశ్రిత-వత్సలనే శరణమయ్యప్ప
భూత గణాదిపతయే శరణమయ్యప్ప
శక్తి-రూపనే శరణమయ్యప్ప
శాంతమూర్తయే శరణమయ్యప్ప
పదునేల్బాబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప
ఉత్తమపురుషానే శరణమయ్యప్ప
ఋషికుల రక్షకునే శరణమయ్యప్ప
వేదప్రియనే శరణమయ్యప్ప ॥ 60 ॥
ఉత్తరానక్షత్ర జాతకనే శరణమయ్యప్ప
తపోధననే శరణమయ్యప్ప
యంగళ కులదైవమే శరణమయ్యప్ప
జగన్మోహనే శరణమయ్యప్ప
మోహనరూపనే శరణమయ్యప్ప
మాధవసుతనే శరణమయ్యప్ప
యదుకులవీరనే శరణమయ్యప్ప
మామలై వాసనే శరణమయ్యప్ప
షణ్ముఖ-సోదరనే శరణమయ్యప్ప
వేదాంతరూపనే శరణమయ్యప్ప ॥ 70 ॥
శంకర సుతనే శరణమయ్యప్ప
శత్రుసంహారినే శరణమయ్యప్ప
సద్గుణమూర్తయే శరణమయ్యప్ప
పరాశక్తియే శరణమయ్యప్ప
పరాత్పరనే శరణమయ్యప్ప
పరంజ్యోతియే శరణమయ్యప్ప
హోమప్రియనే శరణమయ్యప్ప
గణపతి సోదరనే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప
విష్ణుసుతనే శరణమయ్యప్ప ॥ 80 ॥
సకల-కళా వల్లభనే శరణమయ్యప్ప
లోక రక్షకనే శరణమయ్యప్ప
అమిత-గుణాకరనే శరణమయ్యప్ప
అలంకార ప్రియనే శరణమయ్యప్ప
కన్నిమారై-కప్పవనే శరణమయ్యప్ప
భువనేశ్వరనే శరణమయ్యప్ప
మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప
స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప
అళుదానదియే శరణమయ్యప్ప
అళుదామేడే శరణమయ్యప్ప ॥ 90 ॥
కళ్లిడ్రంకుండ్రే శరణమయ్యప్ప
కరిమలై యేట్రమే శరణమయ్యప్ప
కరిమలై యేరక్కమే శరణమయ్యప్ప
పేరియాన్ వట్టమే శరణమయ్యప్ప
చెరియాన వట్టమే శరణమయ్యప్ప
పంబానదియే శరణమయ్యప్ప
పంబయిళ్ వీళ్ళక్కే శరణమయ్యప్ప
నీలిమలై యేట్రమే శరణమయ్యప్ప
అప్పాచి మేడే శరణమయ్యప్ప
శబరిపీటమే శరణమయ్యప్ప ॥ 100 ॥
శరం గుత్తి ఆలే శరణమయ్యప్ప
భస్మకుళమే శరణమయ్యప్ప
పదునేట్టాం బడియే శరణమయ్యప్ప
నెయ్యీభి షేకప్రియనే శరణమయ్యప్ప
కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప
జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప
మకర జ్యోతియే శరణమయ్యప్ప
పందల రాజకుమారనే శరణమయ్యప్ప
ఓం హరిహర సుతనే ఆనందచిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప ॥ 108 ॥